News December 1, 2025

వనపర్తి: 35 ఏళ్లుగా ఆ పదవి ఆయనదే..!

image

అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. గ్రామానికి చెందిన మోరెడ్డి వంశీయులు 35 ఏళ్లుగా ఉప సర్పంచ్‌గా కొనసాగారు. గ్రామానికి చెందిన మోరెడ్డి ఊసిరెడ్డిని 35 ఏళ్లుగా ఏకగ్రీవంగా ఉపసర్పంచిగా ప్రజలు ఎన్నుకున్నారు. ఈసారి వయసు మీద పడడంతో ఆయన పదవికి ఆసక్తి చూపలేదు. 35 ఏళ్లుగా సర్పంచి, ఉపసర్పంచ్ పదవులకు చుక్క, మోరెడ్డి వంశీయులే ఉండడం విశేషం.

Similar News

News February 19, 2026

భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

image

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.

SRD: ఉపవాసాలు.. ఆధ్యాత్మిక సందేశాలు

image

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం గురువారం నుంచి ఆరంభం కానుంది. క్రమశిక్షణ దాతృత్వం. ధార్మిక చింతనలే కలయిక రంజాన్‌ మాసం 30 రోజుల పాటు కటిన ఉపవాస దీక్షలతో ఆరంభించి దీక్ష ముగిస్తారు నెలపొడుపు దర్శనం.చంద్రుని దర్శించిన తర్వాత రోజు ఉదయం నుంచి పండుగను జరుపుకుంటారు. వేడుక కోసం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మసీదులను అందంగా ముస్తాబు చేశారు.