News April 2, 2025
వనపర్తి: ‘WARNING.. వాళ్లను పెళ్లి చేసుకుంటే పోక్సో కేసులే’

మైనర్ బాలికలను అంగీకరించి చేసుకున్న పెళ్లిళ్లు చట్ట ప్రకారం చెల్లవని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రజిని అన్నారు. పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తులపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. శ్రీరంగాపూర్ కేజీబీవీలో చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఆమె మాట్లాడుతూ..బాల్య వివాహాలు, మోటర్ వెహికల్ యాక్ట్, బాలకార్మికుల చట్టాలు, సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించారు.
Similar News
News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.