News August 22, 2025

వరంగల్ ఆర్జేడీ పరిధిలో 492 మందికి HMలుగా పదోన్నతులు

image

స్కూల్ ఎడ్యుకేషన్ వరంగల్ ఆర్జేడీ పరిధిలోని 19 జిల్లాల్లో 492 మంది స్కూల్ అసిస్టెంట్లకు GHMలుగా పదోన్నతులు లభించాయి. బుధవారం పదోన్నతులపై ఉన్న స్టేను తొలగించడంతో గురువారం వెబ్ ఆప్షన్లు పూర్తిచేసి పదోన్నతులు కల్పించారు. వరంగల్ 37, హనుమకొండ 80, JBHPL 2, ములుగు 3, MBB 12, జనగామ 11 మంది GHMలుగా పదోన్నతులు పొందారు. వీరందరూ నేడు కొత్త స్కూళ్లలో చేరనున్నారు.

Similar News

News January 14, 2026

HYD: సిటీలోని జైళ్లు కూడా డిజిటల్ మయం!

image

సిటీలోని చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో పాత పద్ధతులకు కాలం చెల్లింది. అంతా టెక్నాలజీ హవానే. రూ.2.5 కోట్ల విలువైన డ్రోన్లు, కంప్యూటర్లు, వాకీటాకీలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘స్వాగతం’ పోర్టల్, ఈ-ఆఫీస్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ఈజీ అయిపోయింది. ఖైదీలు తమ కేసు స్టేటస్ చూసుకోవడానికి 52 కొత్త మెషిన్లు కూడా వచ్చేశాయి. టెక్ అప్‌గ్రేడ్‌తో తెలంగాణ జైళ్లు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి.

News January 14, 2026

MDCL: ఫిట్స్ టాబ్లెట్స్ కొంటున్నారా..? జాగ్రత్త..!

image

ఫిట్స్ తగ్గటం కోసం డాక్టర్లు రాసే ఔషధల్లో Levipil 500 ఒకటి. అయితే.. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, చింతల్ ప్రాంతాల్లో సన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఈ మందులను తయారు చేస్తున్నట్లుగా టాబ్లెట్ షీట్లపై ముద్రించి విక్రయిస్తున్నట్లు DGCA అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటిని సీజ్ చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. టాబ్లెట్లు కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచించారు.