News August 9, 2024
వరంగల్: మళ్లీ పెరుగుతున్న మక్కల ధర!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో రూ.2,780 రికార్డు ధర పలికిన క్వింటా మొక్కజొన్న (మక్కలు) పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. మళ్లీ ఈ వారం నుంచి పెరుగుతున్నాయి. ఈ వారం మొదట్లో రూ.2,700 పలికిన మక్కలు నేడు రూ.2,745 కి పెరిగిందని అధికారులు తెలిపారు.
Similar News
News December 12, 2025
కట్ర్యాల: ఎన్నికల్లో రూపాయి ఖర్చు చేయకుండా బరిలో గెలిచిన సర్పంచ్

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి రాయపురం రమ్య 9 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. రూ.పది కూడా ఖర్చు చేయకుండా సర్పంచ్‌గా రమ్య ఎన్నికైంది. యువ విద్యావంతురాలైన రమ్యకు కట్ర్యాల ప్రజానికం పట్టం కట్టింది. రమ్య విజయం రాష్ట్ర రాజకీయాలకు రెఫరెండంగా నిలిచింది.