News February 16, 2025

వరంగల్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి వరంగల్ రీజియన్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వరంగల్-1 డిపో నుంచి 21 బస్సులు, హనుమకొండ 27, మహబూబాబాద్ 30, నర్సంపేట 30, పరకాల 24 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 16, 2026

విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక గ్రీవెన్స్‌ డే: రామ్‌కుమార్

image

విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా మూడవ శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్‌ డే నిర్వహించనున్నట్లు ఆ శాఖ సంచాలకులు రామ్ కుమార్ గురువారం తెలిపారు. భీమవరంలోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తమ సమస్యలపై వినతులు సమర్పించేందుకు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News April 16, 2026

సుప్రీంకోర్టుకు చేరిన TCS మతమార్పిడి కేసు

image

TCS నాసిక్‌లో జరిగిన మతమార్పిడి <<19633913>>కుట్రను<<>> ఉగ్రవాద చర్యగా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ కేసు వేశారు. ఈ కుట్రలతో ప్రజాస్వామ్యం, సామరస్యం, స్వేచ్ఛతో పాటు దేశ సమైక్యత, గౌరవానికీ ముప్పేనని తెలిపారు. దీనిని తీవ్రవాద చర్యగా పరిగణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కోరారు. దీనిపై ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.