News April 25, 2024

విజయనగరంలో వ్యక్తి మృతి

image

విజయనగరం కలెక్టరేట్ సమీపంలోని ఎస్.కోట వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని గురువారం ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. ఈరోజు తెల్లవారు జామున రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తి చేశారు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Similar News

News April 16, 2026

విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయిస్తే చర్యలు: VZM ఎస్పీ

image

విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా పాన్ షాపులు, కిరాణ దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ డ్రైవ్‌లో 347 కేసులు నమోదు చేసి కోట్పా చట్టం కింద రూ.52,250 జరిమానా విధించినట్లు వెల్లడించారు.