News August 29, 2024
విజయనగరం కుర్రాళ్ల ప్రతిభ

అంగవైకల్యం ఉన్నప్పటికీ నిరుత్సాహపడకుండా విజయనగరం కుర్రాళ్లు క్రికెట్‌లో రాణిస్తున్నారు. డిఫరెంట్లీ ఎబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌కు ఎస్.పైడిరాము, ఎం.గణేశ్, వై.సత్తిబాబు, పి.వెంకటేశ్ సెలెక్ట్ అయ్యారు. వీరు ఒక్కోరకమైన అంగవైకల్యం ఉన్నప్పటికీ క్రికెట్లో రాణిస్తున్నారు. వచ్చే నెల 4, 5వ తేదీల్లో ఒంగోలులో జరిగే పోటీల్లో పాల్గొంటారు.
Similar News
News January 23, 2026
రూ.1300 కోట్లతో 4 ప్రాజెక్టుల పూర్తి: మంత్రి కొండపల్లి

పూర్వోదయ పథకం ద్వారా జిల్లాలో నాలుగు కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులను రూ.1300 కోట్లతో పూర్తి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. తోటపల్లి ద్వారా ప్రస్తుతం 58వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, మిగిలిన భూములకు కూడా నీరు అందేలా పనులు పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించిదన్నారు.