News July 7, 2024
విశాఖలో మరో బ్లూఫ్లాగ్ బీచ్..!

విశాఖలో బ్లూఫ్లాగ్ గుర్తింపునకు మరో బీచ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రుషికొండ బీచ్‌కు గుర్తింపు లభించింది. దీంతో దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వస్తున్నారు. దీంతో సాగర్‌నగర్ బీచ్‌ను అధికారులు పరిశీలించారు. అయితే అక్కడ కలుషితమైన వాతావరణం కారణంగా అధికారులు ఆసక్తి చూపలేదు. విశాఖ జూ వద్ద ఉన్న బీచ్ అనుకూలంగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
Similar News
News December 17, 2025
విశాఖలో 19న పెన్షన్, జీపీఎఫ్ అదాలత్

సిరిపురంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో డిసెంబర్ 19న ఉదయం 10 గంటలకు ‘పెన్షన్/జీపీఎఫ్ అదాలత్’ నిర్వహించనున్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఏజీ శాంతి ప్రియ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ పెన్షన్, జీపీఎఫ్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు. సంబంధిత అధికారులు, డీడీవోలు తప్పక హాజరుకావాలని జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు కోరారు.