News March 28, 2024

విశాఖ: అక్రమంగా తాబేళ్ల రవాణా

image

నిషేధిత తాబేళ్లను రవాణా చేస్తున్న ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. షాలీమార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో నక్షత్రపు తాబేళ్లు రవాణా చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందడంతో బుధవారం విశాఖ రైల్వేస్టేషన్‌లో నిఘా పెట్టారు. ఇద్దరు అనుమానితులను తనిఖీల్లో 396 నక్షత్రపు తాబేళ్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పశ్చిమ బెంగాల్‌ నుంచి తమిళనాడుకు రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు.

Similar News

News February 7, 2026

విశాఖ: ఈనెల 14 నుంచి సముద్రంపై చేపల వేట నిషేధం

image

ఐఎఫ్‌ఆర్ మిలాన్ కార్యక్రమం నేపథ్యంలో ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, వేట నిషేధం ఉంటుందని మత్స్యకార జేడీ లక్ష్మణరావు తెలిపారు. 30, 37వ వార్డులో కొత్త జాలరి పేట, పెయిందొర పేటలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ సజావుగా సాగేందుకు మత్స్యకాలందరూ సహకరించాలని ఆయన కోరారు.