News April 12, 2024

విశాఖ: కాలేజ్ బస్సు బీభత్సం.. బాలుడు మృతి

image

కసింకోట మండలం బయ్యవరం సమీపంలో హైవే పక్కన ఉన్న టిఫిన్ వాహనంపైకి ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో గౌస్(12) అనే బాలుడు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పెందుర్తి నుంచి పిఠాపురం కారులో వెళ్తూ టిఫిన్ చేసేందుకు బయ్యవరం వద్ద ముస్లిం కుటుంబం ఆగిన నేపథ్యంలో వారిపైకి బస్సు దూసుకెళ్లింది. క్షతగాత్రులు అనకాపల్లిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News December 17, 2025

విశాఖలో 19న పెన్షన్, జీపీఎఫ్ అదాలత్

image

సిరిపురంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో డిసెంబర్ 19న ఉదయం 10 గంటలకు ‘పెన్షన్/జీపీఎఫ్ అదాలత్’ నిర్వహించనున్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఏజీ శాంతి ప్రియ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ పెన్షన్, జీపీఎఫ్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు. సంబంధిత అధికారులు, డీడీవోలు తప్పక హాజరుకావాలని జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు కోరారు.