News April 14, 2024

విశాఖ: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభ

image

అచ్యుతాపురంలో ఈనెల 16న వారాహి విజయభేరి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, టీడీపీ ఇన్‌ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈమేరకు సభా స్థలాన్ని పరిశీలించారు. కాగా.. అదేరోజు చోడవరం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

Similar News

News December 10, 2025

14న విశాఖ తీరంలో నేవీ మారథాన్

image

విశాఖలో ఈనెల 14న ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో 10వ ఎడిషన్ నేవీ మారథాన్ జరగనుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఆర్కేబీచ్ నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల్లో 17 దేశాల నుంచి 17,500 మంది పాల్గొంటున్నారు. 42, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో ఈ పరుగు కొనసాగుతుంది. ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.