News April 1, 2024
విశాఖ: పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల

ఏపీ పీజీ సెట్-2024 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు.
✒ మే 4 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే5 నుంచి 15 వరకు రూ.500, మే15 నుంచి మే25 వరకు రూ.1000 ఫైన్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
✒ ఫీజు:రూ.850(OC), రూ.750(BC),రూ.650(దివ్యాంగులు, SC, ST)
✒ ఎడిట్ ఆప్షన్: మే 27 నుంచి 29 వరకు
✒ హాల్ టికెట్ల డౌన్‌లోడ్: మే 31 నుంచి
✒ పరీక్ష తేదీలు: జూన్ 10 – 14 వరకు
> Share it
Similar News
News February 16, 2026
లోకల్ హాలిడే ఉన్నా పరీక్ష తప్పనిసరి: డీఈవో

విజయనగరం జిల్లాలోని అన్ని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు డీఈవో మాణిక్యాలనాయుడు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగే 10వ తరగతి ప్రీఫైనల్ బయాలజీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని తెలిపారు. లోకల్ హాలిడే ఉన్నా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఇది ఇలా ఉండగా మిగతా క్లాసులకు కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించాయి. మరి మీ స్కూల్‌కు సెలవు ఇచ్చారా..
News February 15, 2026
VZM: సుమారు 1000 మందితో భద్రత ఏర్పాట్లు

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శివాలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. రామతీర్థం, పుణ్యగిరి, సంగం దేవాలయాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సుమారు 1000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. బందోబస్తులో నలుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 55 మంది ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 160 మంది ఎఎస్ఐలు, హెచ్సీలు విధులు నిర్వర్తిస్తారన్నారు.