News May 14, 2024
విశాఖ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

నావెల్ డాక్ యార్డ్ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ మంగళవారం మృతి చెందింది. గాయపడిన మహిళను పోలీసులు చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు మల్కాపురం పోలీసులు తెలిపారు. మృతురాలిని ఎవరైనా గుర్తిస్తే మల్కాపురం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.
Similar News
News December 12, 2025
కైలాసగిరిపై రూ.20 కోట్లతో కొత్త ప్రాజెక్టులు

కైలాసగిరిపై ఎకో హైట్స్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, బే వ్యూ కేఫ్‌లను అభివృద్ధి చేయనున్నట్టు VMRDA కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. నవంబర్ 29న జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 1.99 ఎకరాల్లో రూ.20 కోట్ల వ్యయంతో కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, కేఫ్‌లను నిర్మిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు కైలాసగిరిపై ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు.