News July 31, 2024
వెలుగోడు జలాశయానికి పెనుముప్పు.. కట్టపై భారీ గొయ్యి

వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టపై భారీ గొయ్యి ఏర్పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు కట్ట దెబ్బతిన్నా అధికారులు గుర్తించలేదని, ఏదైనా ప్రమాదం జరిగితే భారీ నష్టం జరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వెలుగోడు జలాశయంలోకి శ్రీశైలం జలాలు చేరుతున్నాయి. వెలుగోడు జలాశయ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.136 టీఎంసీల నీరు చేరింది.
Similar News
News December 9, 2025
ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం తగ్గించాలి: కర్నూలు కలెక్టర్

జిల్లాలో పీజీఆర్ఎస్ పనితీరు విశ్లేషణలో భాగంగా సీఎం కార్యాలయం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం గత నెలలో ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం బాగా తగ్గిందని, డిసెంబర్‌లో ఇంకా ఎక్కువగా తగ్గించాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఫిర్యాదులను ఆడిట్ చేయడంలో 20 శాతం పెండింగ్ ఉందని వెంటనే ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.