News August 1, 2024
శ్రీకాకుళం జిల్లాలో 39 మంది తహశీల్దార్లకు పోస్టింగ్

ఎన్నికల విధుల నుంచి ఇతర జిల్లాలకు వెళ్లి తిరిగివచ్చిన తహశీల్దార్లకు పోస్టింగ్ దక్కింది. ఈ సందర్భంగా జిల్లాలో 39 మంది తహశీల్దార్లకు పోస్టింగ్ ఇస్తూ బుధవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ వెంటనే పోస్టింగ్ బట్టి ఆయా తహశీల్దార్లు విధుల్లోకి చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News December 15, 2025
శ్రీకాకుళం జిల్లా మార్పుపై డిమాండ్

పలాసను కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై అన్ని పార్టీ నాయకులు కలిసికట్టుగా సహకరించాలని మాజీ కేంద్రమంత్రి కిల్లి.కృపారాణి పేర్కొన్నారు. ఆదివారం టెక్కలిలోని ఆమె కార్యాలయంలో పలాస జిల్లా సాధన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా పలాస జిల్లా ఏర్పడితే మొట్టమొదటిగా లాభపడేది ఇచ్ఛాపురం నియోజకవర్గమేనని, వారి సహకారం అవసరమన్నారు. పలాసను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
News December 15, 2025
పలాసను జిల్లాగా ప్రకటించాలి: మాజీ కేంద్రమంత్రి