News August 3, 2024
శ్రీకాకుళం: IIIT రెండో విడత కౌన్సెలింగ్ జాబితా విడుదల

శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం UG అడ్మిషన్లు-24కు సంభందించిన రెండో విడత కౌన్సెలింగ్ ఎంపిక జాబితాను శనివారం సంబంధిత అధికారులు విడుదల చేశారు. శ్రీకాకుళం క్యాంపస్ కు ఎంపిక అయిన వారు నూజివీడు క్యాంపస్‌లో ఈ నెల 9న కౌన్సెలింగ్ జరుగుతుందని వెల్లడించారు. వికలాంగులు, NCC, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన జాబితా వచ్చే వారంలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
Similar News
News December 16, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 46 అర్జీలు

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు విన్నారు. మొత్తం 46 అర్జీలు స్వీకరించామన్నారు.

News December 15, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤కాశీబుగ్గ: ఈనెల 20న జాబ్ మేళా
➤ప్రజలను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోంది: అచ్చెన్న
➤శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 46 అర్జీలు
➤అభ్యుదయ సైకిల్ యాత్రలో పాల్గొన్న అధికారులు
➤ఇచ్ఛాపురం: 6నెలలు గడిచినా బాధితులకు అందని న్యాయం
➤బొరిగివలసలో లైన్ మ్యాన్‌కు కరెంట్ షాక్
➤ధర్మాన వ్యాఖ్యలు హాస్యాస్పదం: ఎమ్మెల్యే శంకర్