News September 12, 2025

శ్రీరాంపూర్: ‘రాంలీల మహోత్సవానికి అనుమతి ఇవ్వాలి’

image

విజయదశమి పండుగను పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఏరియాలోని నాగార్జున కాలనీ గ్రౌండ్‌లో రాంలీల మహోత్సవానికి అనుమతి ఇవ్వాలని శుక్రవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జీఎం శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి జిల్లాధ్యక్షుడు చుంచు రాజ్ కిరణ్, నస్పూర్, మంచిర్యాల అధ్యక్షులు ఎర్ర తిరుపతి, కర్ణకంటి రవీందర్ మాట్లాడారు. కార్మికులు కుటుంబాలతో పెద్దసంఖ్యలో వేడుకలకు హాజరవుతారని తెలిపారు.

Similar News

News December 11, 2025

BREAKING: కాంగ్రెస్ సపోర్ట్.. లగచర్లలో సర్పంచ్ ఈయనే!

image

వికారాబాద్ జిల్లాలో ఉత్కంఠను రేపిన లగచర్లలో కాంగ్రెస్ మద్దతుదారుడు ఘన విజయం సాధించారు. ఇక్కడ గెలిచేందుకు ప్రత్యర్థులు సర్వ శక్తులు ఒడ్డినా.. చివరి నిమిషంలో వెంకట్రాములు గౌడ్ 15 ఓట్ల తేడాతో గెలుపొందారు. BRS బలపరిచిన గుండెమోని బసప్ప ఓటమి చవిచూశారు. దీంతో వెంకట్రాములుకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేశాయి.

జగిత్యాల: 89 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు

image

జగిత్యాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఎన్నికల విధులు కేటాయించగా.. గైర్హాజరైన 89 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.