News March 13, 2025
సంగారెడ్డి: ఏప్రిల్ 9 నుంచి వార్షిక పరీక్షలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఏప్రిల్ 9 నుంచి 17వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల అందరికీ ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
Similar News
News February 19, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

ఏఐలోనూ కుల వివక్ష?

భారత్‌లో AI ప్రమోట్ అవుతున్న వేళ దాని పనితీరుపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడి కులవ్యవస్థ ఆధారంగా ఫలితాలు ఇస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పేర్లు వెనుక ఉండే ట్యాగ్ బట్టి ఏఐ మోడల్స్ ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నాయని అంటున్నారు. దీంతో జాబ్ షార్ట్ లిస్టింగ్‌కు ఏఐ ఉపయోగించే కంపెనీల్లో ఇతరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయని చెబుతున్నారు. ఏఐ డేటా ట్రైనింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.