News May 15, 2024

సంగారెడ్డి: తార డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలు విద్యార్థుల నుండి దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 27 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చన్నారు. వివిధ కోర్సుల కొరకు దోస్ట్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు సమర్పించాలని సూచించారు.

Similar News

News December 11, 2025

మెదక్: నేడు 144 సర్పంచ్, 1068 వార్డులకు పోలింగ్

image

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో
సర్పంచ్ స్థానాలు మొత్తం: 160
ఏకగ్రీవం: 16
మిగిలిన సర్పంచ్ స్థానాలు: 144
అభ్యర్థులు: 411
వార్డులు మొత్తం: 1402 (332 ఏకగ్రీవం) పాపన్నపేట మండలంలోని రెండు వార్డులకు నామినేషన్లు రాలేదు.
పోటీ చేసే వార్డులు: 1068
అభ్యర్థులు: 2426 మంది
పోలీంగ్ కేంద్రాలు: 1068
ఓటర్లు: 1,74,356