News April 11, 2025
సాగర్ కాల్వలకు నీటి నిలిపివేత

గతేడాది డిసెంబర్ 15 నుంచి అధికారులు సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు సాగవగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగైంది. ఈ సీజన్ లో ఎడమ కాల్వకు 74 టీఎంసీల వాటర్ రిలీజ్ చేయగా, కుడి కాల్వకు 100 టీఎంసీలు విడుదల చేశారు.
Similar News
News January 19, 2026
మళ్లీ ‘జనరల్ మహిళ’కే ఖమ్మం మేయర్ పీఠం

ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పీఠం వరుసగా రెండోసారి ‘జనరల్ మహిళ’కు రిజర్వ్ అయింది. కార్పొరేషన్ ఏర్పడిన తొలిసారి ఎస్టీ జనరల్‌కు కేటాయించగా పాపాలాల్ మేయర్‌గా పనిచేశారు. రెండో విడతలో జనరల్ మహిళకు కేటాయించడంతో నీరజ మేయర్‌గా ఎన్నికయ్యారు. తాజాగా మరోసారి జనరల్ మహిళకే అవకాశం దక్కనుంది. ఈ రిజర్వేషన్‌తో ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.