News May 15, 2024

సింహాచలం: 22న స్వాతి నక్షత్ర హోమం

image

సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో నరసింహ జయంతి సందర్భంగా ఈ నెల 22న స్వాతి నక్షత్ర హోమాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. స్వాతి నక్షత్రం, నరసింహ జయంతి ఒకే రోజు రావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబు పాల్గొన్నారు.

Similar News

News December 8, 2025

విశాఖ కలెక్టరేట్‌ నేడు PGRS కార్యక్రమం

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.