News October 6, 2025

సిద్దిపేట: ‘ఎన్నికల నిర్వహణలో RO పాత్ర కీలకం’

image

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమా అగ్రవాల్ అన్నారు. సోమవారం ఐడిఓసిలోని సమావేశ మందిరంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులకు చివరి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

Similar News

News January 22, 2026

వేల్పూర్: కారు రివర్స్ తీస్తుండగా ప్రమాదం.. మూడేళ్ల బాలుడి మృతి

image

వేల్పూర్ మండలం మోతేలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెర్కిట్‌కి చెందిన దావుల ఎహెన్స్ (3) తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటుండగా కారు డ్రైవర్ వాహనాన్ని రివర్స్ తీశాడు. ఈ ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయమైంది. ఆర్మూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News January 22, 2026

HYD: ఇంటి వద్దే FIR.. ఈ కేసులకు మాత్రమే వర్తింపు

image

బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న ఇంటికి వచ్చే FIR విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం TGICCCలో ఆయన అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో ఈ విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు.