News February 17, 2025
సిద్దిపేట జిల్లాలో యాక్సిడెంట్.. దోమకొండ వాసి మృతి

రోడ్డు ప్రమాదంలో దోమకొండ వాసి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో చోటుచేసుకుంది. బయ్యారం స్టేజ్ వద్ద ఆదివారం కొల్లూర్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో దోమకొండ మండలం, గొట్టు ముక్కల గ్రామానికి చెందిన వెంకట్ గౌడ్(32) అక్కడికక్కడే మృతి చెందగా, అంబర్ పేట్ వాసి సాయ గౌడ్, మరో వ్యక్తి నాని తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News April 15, 2026
కడప: రేపటి నుంచి జిల్లాలో స్వీయ జనగణన ప్రారంభం.!

కడప జిల్లాలో ఈనెల16 నుంచి 30వరకు స్వీయ జనగణన కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.
16న-ప్రజా ప్రతినిధులు, 17-ప్రభుత్వ అధికారులు, 18-ప్రముఖులు, 19-డ్వాక్రా సంఘాలు, 20-ఉపాధి కూలీలు, 21-ప్రభుత్వ ఉద్యోగులు, 22-విద్యార్థులు, 23-అంగన్వాడీ కేంద్రాలు, 24-గిరిజన ప్రాంతాలు, 25-వృద్ధాశ్రమాలు, 26-జిల్లా కేంద్రంలో 5K రన్, 27-ప్రవేట్ ఉద్యోగులు, 28-SHGలు, 29-పోలీస్ సిబ్బంది, 30-NREGS.