News April 12, 2025

సిద్దిపేట: దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి పొన్నం

image

నంగునూరు మండలం వెంకటాపూర్లో గత రాత్రి వర్షానికి దెబ్బతిన్న పంటలను మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మను చౌదరితో కలిసి శుక్రవారం పరిశీలించారు. దెబ్బతిన్న వరి, మామిడి, బీర కూరగాయల పంటలను పరిశీలించారు. రైతులు ఎవరు అధైర్య పడద్దని, ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందివాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News January 18, 2026

చిత్తూరు: ఉద్యోగాల పేరుతో మోసం

image

సర్వ శిక్ష అభియాన్‌లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసం చేస్తున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. https://sarvashikshaabhiyan.com/jobs.php వెబ్ సైట్ ప్రభుత్వానికి చెందినది కాదని… దీనితో సర్వ శిక్ష అభియాన్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో ప్రకటించిన ఉద్యోగాల పట్ల ప్రజలు మోసపోరాదని తెలియజేశారు. ఎవరు మోసానికి గురికారాదని సూచించారు.