News May 13, 2024
సిద్దిపేట: ప్రజా సేవకులను ఎన్నుకోండి

భారత రాజ్యాంగం మనకు కల్పించిన అమూల్యమైన, అతి ముఖ్యమైన హక్కు “ఓటు”. కుల, మత విభేదాలు లేకుండా ధనిక పేద తేడాలేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు ఓటు హక్కును కలిగి ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని నిజమైన ప్రజా సేవకులను నాయకులుగా ఎన్నుకోవాలి.
Similar News
News December 14, 2025
మెదక్ జిల్లాలో నేడు పంచాయతీల ఎన్నికలు

మెదక్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తుగానే 7 గ్రామ పంచాయతీలు, 254 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 142 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 1,034 వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల అప్‌డేట్స్ కోసం Way2News చూస్తూ ఉండండి.