News April 1, 2024
సిద్దిపేట: రిజర్వాయర్లలో అడుగంటిన జలాలు

సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో భూగర్భజలాలు అడుగంటాయి. అన్నపూర్ణ రిజర్వాయర్ సామర్థ్యం 3.5టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.84 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. డెడ్ స్టోరేజీకి చేరి ఈ రిజర్వాయర్ ఎడారిని తలపిస్తుంది. రిజర్వాయర్ కింద పంటలు ఎండిపోవడంతో దేవుడా ఇదేం దుస్థితి అని రైతులు బోరున విలపిస్తున్నారు. రంగనాయక సాగర్ సామర్థ్యం 3టీఎంసీలు కాగా, ప్రస్తుతం టీఎంసీ నీరు మాత్రమే ఉంది. ఇది డెడ్‌స్టోరేజీకి చేరింది.
Similar News
News February 10, 2026
MDK: గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ ఓటు

మెదక్ మున్సిపాలిటీ గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ రాహుల్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు కలెక్టర్‌కు పోలింగ్ స్లిప్ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ స్లిప్‌ల పంపిణీ కొనసాగుతోందన్నారు. షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.