News March 28, 2025
సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రతలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు గురువారం ఇలా నమోదయ్యాయి. వీర్నపల్లి 39.5 °c,సిరిసిల్ల 39.4°c, గంభీరావుపేట 39.3°c, కోనరావుపేట 38.9 °c,ఇల్లంతకుంట 38.7°c, రుద్రంగి 38.7 °c,చందుర్తి 38.7°c, తంగళ్ళపల్లి 37.8 °c లుగా నమోదు అయ్యాయని వాతావరణశాఖ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రత వీర్నపల్లి మండలంలో నమోదైంది.
Similar News
News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.