News December 3, 2025
సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ADB కలెక్టర్, ఎస్పీ

ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మంగళవారం రాత్రి సభ జరిగే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. వారితో పాటు అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ఉన్నారు.
Similar News
News February 16, 2026
NZB: ఉమ్మడి జిల్లాలో 50 ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. నిజామాబాద్ డివిజన్‌లో 50 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేటి సాయంత్రంలోగా https://indiapost.gov.in/gdsonlineengagementలో దరఖాస్తు చేసుకోవాలి.
News February 16, 2026
NLG: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. SRPT డివిజన్‌లో 28, నల్గొండ -32 ఖాళీలు ఉన్నాయి. నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. ఏజ్ లిమిట్: 18-40 సంవత్సరాలు.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470
News February 16, 2026
తిరుపతి: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. చిత్తూరు డివిజన్‌లో 46, తిరుపతి డివిజన్‌లో 53, గూడూరు డివిజన్‌లో 31 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు indiapost.gov.inలో అప్లై చేయాలి.
వేతనం వివరాలు:
☞ BPM పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ABPM/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470


