News December 1, 2025
సూర్యాపేట: మహిళలకు రిజర్వేషన్ కానీ పురుషుల నామినేషన్..!

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామ పంచాయతీ ఎన్నికలో వింత జరిగింది. 10, 11, 12వ వార్డులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు మెసేజ్‌ను చూసిన పురుషులు 10వ వార్డుకు ఐదుగురు, 11కి ముగ్గురు, 12కి నలుగురు నామినేషన్ వేశారు. 10వ వార్డుకు మహిళ నామినేషన్ వేయగా సంతకాలు సరిగా లేక తిరస్కరించారు. 11, 12లో పురుషుల నామినేషన్‌ను తిరస్కరించగా, మిగిలిన మహిళ ఏకగ్రీవం కానుంది.
Similar News
News February 18, 2026
శుభ సమయం (18-2-2026) బుధవారం

➤ తిథి: శుద్ధ పాడ్యమి సా.5.24 వరకు
➤ నక్షత్రం: శతభిషం రా.9.58 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.35-8.21, ఉ.9.19-10.16, మ.12.35-3.04, సా.4.01-సా.4.59
➤ రాహుకాలం: ప.12.00-1.30 వరకు
➤ యమగండం: ఉ.7.30-9.00 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.11.48-12.34 వరకు,
➤ వర్జ్యం: శే.ఉ. 6.35 వరకు, తె.4.19-5.55 వరకు
➤ అమృత ఘడియలు: మ.2.41-సా.4.18 వరకు
News February 18, 2026
శుభ సమయం (18-2-2026) బుధవారం

➤ తిథి: శుద్ధ పాడ్యమి సా.5.24 వరకు
➤ నక్షత్రం: శతభిషం రా.9.58 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.35-8.21, ఉ.9.19-10.16, మ.12.35-3.04, సా.4.01-సా.4.59
➤ రాహుకాలం: ప.12.00-1.30 వరకు
➤ యమగండం: ఉ.7.30-9.00 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.11.48-12.34 వరకు,
➤ వర్జ్యం: శే.ఉ. 6.35 వరకు, తె.4.19-5.55 వరకు
➤ అమృత ఘడియలు: మ.2.41-సా.4.18 వరకు
News February 18, 2026
శుభ సమయం (18-2-2026) బుధవారం

➤ తిథి: శుద్ధ పాడ్యమి సా.5.24 వరకు
➤ నక్షత్రం: శతభిషం రా.9.58 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.35-8.21, ఉ.9.19-10.16, మ.12.35-3.04, సా.4.01-సా.4.59
➤ రాహుకాలం: ప.12.00-1.30 వరకు
➤ యమగండం: ఉ.7.30-9.00 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.11.48-12.34 వరకు,
➤ వర్జ్యం: శే.ఉ. 6.35 వరకు, తె.4.19-5.55 వరకు
➤ అమృత ఘడియలు: మ.2.41-సా.4.18 వరకు


