News September 13, 2025
సౌర విద్యుత్తు వినియోగంతో ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది: కలెక్టర్

సౌర విద్యుత్తు వినియోగంతో ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘PM – సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన’ పథకంపై కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. లబ్ధిదారులు తమ ఇళ్లపై, ఉపయోగంలో లేని వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్ ప్యానెల్లను ఏర్పాటు చేసుకుంటే అదనపు ఆదాయం వస్తుందన్నారు.
Similar News
News December 13, 2025
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలి: కలెక్టర్ తేజస్

రెండో దశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఎన్నికల అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), పోలింగ్ అధికారులు (పీవో), సహాయ పోలింగ్ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ఎన్నికల విధులను నిర్వహించాలని సూచించారు.
News December 13, 2025
HYD: మెస్సీ మ్యాచ్..NOT ALLOWED

ఉప్పల్‌లో నేడు జరగనున్న “మెస్సీ” గోట్ ఇండియా టూర్ లైవ్ ఈవెంట్ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కఠిన భద్రతా నిబంధనలు అమలు చేస్తోంది. ప్రజల భద్రత దృష్ట్యా కెమెరాలు, బ్లూటూత్ హెడ్‌ఫోన్లు, సిగరెట్లు, లైటర్లు, ఆయుధాలు, నీటి సీసాలు, మద్యం, ఆహారం, బ్యాగులు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్లు, బైనాక్యులర్లు, పటాకులు, మత్తు పదార్థాల వంటి వస్తువులకు అనుమతి లేదన్నారు.