News December 1, 2025
హీట్ పెంచుతున్న ‘హిల్ట్’!

TG: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్(HILT) పాలసీ రాజకీయంగా హీట్ పెంచుతోంది. ORR లోపల ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లోని 9292 ఎకరాలను మల్టీయూజ్ జోన్లుగా మార్చుతామని, దీనివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని GOVT చెబుతోంది. అయితే భూమిని తక్కువ ధరకు అమ్మేస్తున్నారని, ₹5L Cr స్కామ్ జరుగుతోందని BRS, BJP <<18438533>>విమర్శిస్తున్నాయి<<>>. తాజాగా గవర్నర్‌కు కంప్లైంట్ చేరింది. ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో?
Similar News
News February 15, 2026
బంగ్లా ఎన్నికల్లో ఓ సీటు గెలిచిన ‘BJP’!

బంగ్లాదేశ్ ఎన్నికల్లో BJP ఓ సీటు గెలుచుకుంది. మీరు చదివింది నిజమే. కాకపోతే అక్కడున్నది బంగ్లాదేశ్ జాతీయ పార్టీ(BJP). భోలా-1 నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి అందలీవె రహ్మాన్ పార్థో విజయం సాధించారు. దేశంలో 297 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో BNP 209 సీట్లు <<19125261>>దక్కించుకోవడం<<>> తెలిసిందే. ఇక జమాత్ కూటమి 77 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు <<19132575>>జులై ఛార్టర్<<>>కు అనుకూలంగా ఏకంగా 70 శాతం మంది ఓటు వేశారు.
News February 15, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 15, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


