News December 7, 2025
ఏలూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే?

నూజివీడులో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. కిలో చికెన్ రూ.200 నుంచి 280, చేపలు కిలో రూ.150 నుంచి రూ.300, రొయ్యలు కిలో రూ.300 నుంచి 500, మటన్ కిలో రూ.800 రూపాయలకు విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో కిలో చికెన్ రూ.220 రూపాయల నుంచి రూ.300, చేపలు కిలో రూ.180 రూపాయల నుంచి 300 రూపాయలు, మటన్ కిలో రూ.900 రూపాయలుగా విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News December 7, 2025
కర్నూలు: ఆ చిన్నారి ఇంజెక్షన్ ఖర్చు రూ.16 కోట్లు

వెల్దుర్తికి చెందిన సురేశ్–పుష్పావతి దంపతుల 8 నెలల కుమార్తె పునర్విక శ్రీ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. 6 నెలల వయసులో కదలికలు తగ్గడంతో పరీక్షించిన వైద్యులు ఆమెకు కోటి మందిలో ఒక్కరికి వచ్చే SMA (Spinal Muscular Atrophy) ఉన్నట్లు నిర్ధారించారు. చికిత్సకు రూ.16 కోట్ల విలువైన Zolgensma ఇంజెక్షన్ అవసరమని తెలిపారు. సెలూన్ దుకాణం నడిపే తనకు ఇంత భారీ ఖర్చు సాధ్యం కాదని దాతల సహాయం కోసం వేడుకుంటున్నారు.
News December 7, 2025
HYD: జుట్టు ఊడుతోందా? మీకోసమే!

నగరవాసులకు ఒత్తైన జుట్టు కలగా మారుతోంది. మనోళ్లని హెయిర్‌లాస్, చుండ్రు తీవ్రంగా వేధిస్తున్నాయి. 30ఏళ్లలోపు 60% మందికి బాల్డ్‌హెడ్, 30% మందికి జట్టురాలుతోందని ఓ సర్వే వెల్లడించింది. ఒత్తిడి, హార్డ్ వాటర్‌కు VIT-D, VIT-B12 లోపాలు తోడవుతున్నాయి. VIT-D కణాలు ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతుంది. ఎండతగలకుండా ఉదయాన్నే ఆఫీస్‌కు చేరుకునేవారిలో VIT-D లోపం, మూడ్ స్వింగ్స్, బరువుపెరుగుదల ఉంటాయని వివరించింది.
News December 7, 2025
ESIC ఫరీదాబాద్‌లో ఉద్యోగాలు

ఫరీదాబాద్‌లోని <


