News December 8, 2025
టీచర్లను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు: UTF

AP: రెండో శనివారాలు, ఆదివారాలు, పండుగ సెలవుల్లోనూ టీచర్లతో ప్రభుత్వం పని చేయిస్తోందని యూటీఎఫ్ విమర్శించింది. రోజుకో కొత్త స్కీమ్ పేరుతో టీచర్లను ఒత్తిడికి గురి చేస్తున్నారని, టెన్త్ బోధించే ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వడం లేదని తెలిపింది. టెన్త్‌లో 100% పాస్ పర్సెంటేజీ కోసం రోజూ సాయంత్రం పరీక్షలు నిర్వహించి మార్కులు అప్‌లోడ్ చేయించడం మానసికంగా వేధించడమే అవుతుందని పేర్కొంది.
Similar News
News December 9, 2025
హార్దిక్ గర్ల్‌ఫ్రెండ్ వీడియో వైరల్.. తప్పెవరిది?

హార్దిక్ గర్ల్‌ఫ్రెండ్, మోడల్ మహికాశర్మ వీడియో ఒకటి SMలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించే ఫొటోగ్రాఫర్లపై హార్దిక్ <<18512560>>మండిపడ్డారు<<>>. హద్దుమీరి ఫొటోలు తీసే ముంబై కెమెరామెన్ల(పపరాజీ)పై గతంలో కొందరు సెలబ్రిటీలు ఆగ్రహించారు. వారి గురించి తెలిసి కూడా లోదుస్తులు కనిపించేలా డ్రెస్ వేసుకోవడం ఎందుకని కొందరు నెటిజన్లు మహికాను ప్రశ్నిస్తున్నారు. ఇష్టమైన డ్రెస్ వేసుకోవడం తప్పా అని మరికొందరు ఆమెకు మద్దతిస్తున్నారు.
News December 9, 2025
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(<
News December 9, 2025
భారత్ రైస్‌పై US టారిఫ్స్.. ఎవరికి నష్టం?

భారత్ రైస్‌పై US <<18509981>>టారిఫ్స్<<>>(ప్రస్తుతం 40%) పెంచితే మనం కంగారుపడాల్సిన అవసరంలేదని వాణిజ్య నిపుణులు అంటున్నారు. ‘2024-25లో ఇండియా $337.10 మిలియన్ల బాస్మతి రైస్, $54.64 మిలియన్ల నాన్-బాస్మతి రైస్ ఎగుమతి చేసింది. IND బాస్మతిలో ఉండే రిచ్ అరోమా, టెక్స్‌చర్, టేస్ట్ US రైస్‌లో ఉండదు. సుంకాల భారం వినియోగదారుల మీదే పడుతుంది. ఇతర దేశాల్లోనూ మన రైస్‌కు డిమాండ్, మార్కెట్ పెరుగుతోంది’ అని చెబుతున్నారు.


