News November 1, 2025

నల్గొండ: MGU డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

మహాత్మగాంధీ యూనివర్శిటీ డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల టైం టేబుల్‌ను అధికారులు విడుదల చేశారు. నవంబర్ 13 నుండి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News November 2, 2025

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా.!

image

వరంగల్ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ KG రూ.200- రూ.220 మధ్య ధర పలుకుతోంది. స్కిన్‌ లెస్ కేజీ రూ.230- రూ.250 ధర పలుకుతోంది. లైవ్ కోడి కేజీ రూ.160-రూ.170 మధ్య ఉంది. సిటీతో పోలిస్తే పల్లెల్లో ధర రూ.10-రూ.20 వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం కార్తీక మాసం నేపథ్యంలో అమ్మకాలు స్వల్పంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News November 2, 2025

మ‌ణికొండలో రూ.300 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

image

HYD మ‌ణికొండ‌లో రూ.300 కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమి, పార్కు స్థలాల‌ను క‌బ్జాదారుల నుంచి హైడ్రా విముక్తి చేసింది. ప‌శ్చిమ ప్లాజా స‌మీపంలో ఎలాంటి ప‌త్రాలు లేని ఎక‌రం ప్ర‌భుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, క‌బ్జాదారుల‌ను ఖాళీ చేయించింది. వెంకటేశ్వర కాలనీ, తిరుమల హిల్స్‌లోని మొత్తం 7,650 గజాల రెండు పార్కు స్థలాలను కూడా హైడ్రా తిరిగి తీసుకుంది. ఈ స్థలాల్లో హైడ్రా బోర్డులు, ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది.