News November 14, 2025

స్వచ్ఛతా అవార్డు అందుకున్న సింగరేణి C&MD

image

కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి C&MD బలరాం అత్యుత్తమ స్వచ్ఛతా కంపెనీ అవార్డును అందుకున్నారు. సంస్థ అధికారులు, ఉద్యోగులను C&MD ఈ సందర్భంగా అభినందించారు.

Similar News

News November 14, 2025

ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించిన కలెక్టర్

image

మెట్‌పల్లి మండలం ఆత్మనగర్, ఆత్మకూరు గ్రామాల్లోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి రవాణా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతులు కొనుగోలు సెంటర్లలోనే ధాన్యం విక్రయించుకోవాలన్నారు. కలెక్టర్, ఆర్డీవో శ్రీనివాస్, డీఆర్డీఓ రఘువరన్, తహశీల్దార్ నీతా, తదితరులు పాల్గొన్నారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్‌‌లో BRS ఓటమికి కారణాలివే?

image

జూబ్లీహిల్స్‌‌లో BRS ఓటమికి కొన్ని కారణాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే..
1.KCR ప్రచారానికి రాకపోవడం(కార్యకర్తల్లో నిరాశ)
2.బస్తీలకి చేరని SM పోస్టులు(మాస్ జనం దూరం)
3.నవీన్‌ యాదవ్ సామర్థ్యాన్ని అంచనా వేయకపోవడం
4.పోల్ మేనేజ్‌మెంట్‌‌లో విఫలం
5.సింపతి కలిసిరాకపోవడం
6.మాగంటి ఫ్యామిలీలో కలహాలు(గోపీనాథ్ తల్లి, మొదటి భార్య కొడుకు స్టేట్మెంట్)