News April 26, 2024
28న తాడిపత్రికి సీఎం జగన్ రాక..

అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 28వ తేదీన ఉదయం 10 గంటలకు తాడిపత్రి పట్టణంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసీల రఘురాం ప్రకటన విడుదల చేశారు. తాడిపత్రిలో బహిరంగ సభ అనంతరం వెంకటగిరికి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 19, 2026
అనంతపురం పోలీసుల రికార్డు

అనంతపురం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “మీ మొబైల్ మీ ఇంటికి” కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోంది. రూ.1.60 కోట్ల విలువైన 804 ఫోన్లను బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఇప్పటివరకు చాట్ బాట్ ద్వారా మొత్తం 14,421 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందించామని, వీటి మొత్తం విలువ రూ. 27.75 కోట్లు ఉంటుందని వెల్లడించారు.