News December 1, 2025

6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.

Similar News

News February 9, 2026

చిత్తూరు: నేటి నుంచి టెన్త్ ప్రీఫైనల్స్

image

చిత్తూరు జిల్లాలో సోమవారం నుంచి టెన్త్ విద్యార్థులకు ప్రీఫైనల్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు జరగుతాయని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు.

News February 9, 2026

పీజీఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉ.9.30 గంటలు నుంచి మ. 2 గంటలు వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. Meekosam.ap.gov.inలో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని, డయల్ 1100 నంబర్‌కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు పేర్కొన్నారు.