News October 7, 2025

రైల్వేలో 8,050 పోస్టులు.. త్వరలో దరఖాస్తులు ప్రారంభం

image

రైల్వేలో 8,050 నాన్ టెక్నికల్ పోస్టులకు త్వరలో దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. గ్రాడ్యుయేట్ స్థాయిలో 5,000, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,050 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులైనవారు ఈ పోస్టులకు అర్హులు. గ్రాడ్యుయేట్‌ పోస్టులకు దరఖాస్తులను ఈనెల 21 నుంచి NOV 20వరకు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఈనెల 28 నుంచి NOV 27వరకు RRB స్వీకరించనుంది. త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది.

Similar News

News January 19, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

ఘోర పరాభవం

image

2024లో న్యూజిలాండ్‌పై స్వదేశంలో తొలి టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్న టీమ్ ఇండియా తాజాగా తొలి వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పటివరకు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో సిరీస్‌ను కోల్పోని భారత జట్టు తాజా ఓటమితో ఈ అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ఇక ఇండోర్ వేదికలో ఆడిన 8 మ్యాచుల్లో భారత్‌కిదే తొలి ఓటమి కావడం గమనార్హం.