News April 1, 2024
9,144 రైల్వే ఉద్యోగాలు.. అప్లై చేశారా?

రైల్వే శాఖ విడుదల చేసిన 9,144 ఉద్యోగాలకు అప్లై చేసేందుకు గడువు ఈ నెల 8తో ముగియనుంది. టెక్నీషియన్ గ్రేడ్-1 1,092, గ్రేడ్-3 8,052 పోస్టులు ఖాళీలున్నాయి. బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటర్, టెన్త్, పాలిటెక్నిక్ చేసిన వారు అర్హులు. రీజియన్ల వారీగా పోస్టులు, వయో పరిమితి, ఇతర వివరాల కోసం ఈ <
Similar News
News February 16, 2026
వంటింటి చిట్కాలు మీకోసం

* బొంబాయి రవ్వ ఉప్మా ఉండలు కట్టకుండా పొడిపొడిగా రావాలంటే రవ్వకు రెండు చెంచాల నూనె కలపండి. * క్యాబేజీ వండేటప్పుడు అందులో చెంచా నిమ్మరసం కలిపితే కూర వాసన రాకుండా ఉంటుంది. * వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది. క్యాబేజీ కూర వండేప్పుడు అందులో కొద్దిగా నిమ్మ ఉప్పు వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది. * మైదా పిండిలో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే కేకు మరింత రుచిగా వస్తుంది.
News February 16, 2026
అక్కడ BRS+BJP.. ఇక్కడ BRS+కాంగ్రెస్

TG: కామారెడ్డి మున్సిపాలిటీలో BJPకి చెక్ పెట్టేందుకు INC, BRS ఒక్కటయ్యాయి. ఇక్కడ INC-19, BJP-16, BRS-11, స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో INC, BRS పొత్తు పెట్టుకున్నట్లు సమాచారం. మళ్లీ INCలో చేరిన రెబల్ అభ్యర్థి ఉమారాణికే ఛైర్ పర్సన్ పదవి ఇచ్చేందుకు 2 పార్టీలు అంగీకరించాయి. BRSకు వైస్ ఛైర్మన్(కాసర్ల గోదావరి) పదవి దక్కనుంది. అటు అమరచింతలో BRS-BJP ఒక్కటయ్యాయి.
News February 16, 2026
APPLY NOW: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


