News August 6, 2025

పారాసెటమాల్ టాబ్లెట్లను నిషేధించలేదు: కేంద్రం

image

పారాసెటమాల్ టాబ్లెట్లపై ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ట్యాబ్లెట్లను బ్యాన్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటు సమావేశాల్లో తెలిపారు. అయితే పారాసెటమాల్‌తో ఇతర ఔషధాలను కలిపి తయారు చేసిన కొన్ని ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్లను గతంలో బ్యాన్ చేసినట్లు పేర్కొన్నారు. CDSCO <>వెబ్‌సైట్‌లో<<>> వాటి వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

Similar News

News August 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 7, 2025

శుభ సమయం (07-08-2025) గురువారం

image

✒ తిథి: శుక్ల త్రయోదశి మ.1.27 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాఢ మ.2.06 వరకు
✒ శుభ సమయం: ఉ.11.26-మ.12.02
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
✒ వర్జ్యం: రా.10.26-రా.12.05
✒ అమృత ఘడియలు: ఉ.9.00-ఉ.10.40

News August 7, 2025

HEADLINES

image

* భారత్‌పై మరో 25శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్
* ట్రంప్ సుంకాలు అన్యాయం, అసమంజసమన్న భారత్
* ట్రంప్ టారిఫ్స్ మోదీ వైఫల్యమని కాంగ్రెస్ విమర్శ
* ఈనెల 31న చైనాకు ప్రధాని మోదీ
* సెలూన్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్: ఏపీ క్యాబినెట్
* లిక్కర్ కేసులో దర్యాప్తు ఆధారంగానే అరెస్టులు: CM చంద్రబాబు
* రాహుల్‌ను PMని చేసి రిజర్వేషన్లు సాధించుకుంటాం: CM రేవంత్ రెడ్డి