News December 6, 2025
తొర్రూరు: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి

స్థానిక ఎన్నికల తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తొర్రూరు మండలం మడిపల్లికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సర్పంచ్ అభ్యర్థి వేల్పుల వెంకన్న బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. అనంతరం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
Similar News
News December 8, 2025
బీబీపేట: బతుకుదెరువు కోసం బండిపై బండి

బీబీపేట మండల కేంద్రంలో ప్రతి ఆదివారం అంగడి (సంత) జరుగుతుంది. 35 ఏళ్లుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఈ సంతకు వస్తారు. అనేక ప్రాంతాల నుంచి చిన్న వ్యాపారులు వస్తుంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు గజ్వేల్‌లో నివాసం ఉంటూ గత 10 ఏళ్ల నుంచి ప్రతి ఆదివారం వివిధ రకాల పండ్లు తీసుకు వచ్చి ఇక్కడ విక్రయిస్తుంటారు. బతుకుదెరువు కోసం రాష్ర్టాలు దాటి ఇలా బండిపై బండి తీసుకువచ్చారు.