News August 7, 2024
కృష్ణాలో నిలకడగా వరద ప్రవాహం

కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2.74 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205 టీఎంసీలు, అలాగే నాగార్జున సాగర్ 315 టీఎంసీలకుగానూ 295 టీఎంసీలు, పులిచింతల 45 టీఎంసీలకు గానూ 26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా స్వల్పంగా వరద తగ్గడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండు గేట్లు మూసేశారు.
Similar News
News December 13, 2025
సమస్త సృష్టిని తనలో లయం చేసుకోగల సంగ్రహుడు

ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః|
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః||
ఇంద్రుని సోదరుడు ఉపేంద్రుడు, పొట్టి రూపుడైన వామనుడు, అతి పొడవైన ప్రాంశువు.. ఇవన్నీ విష్ణు నామాలే. ఆయన చేసే పనులు ఎన్నడూ వ్యర్థం కావు. పవిత్రమైన ఆయన బలమైనవాడు. అతీంద్రుడు. సమస్త సృష్టిని తనలో లయం చేసుకోగల సంగ్రహుడు. మన యోగ్యతను బట్టి పునర్జన్మలు ఇస్తాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 13, 2025
IIMC 51పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (<
News December 13, 2025
₹6,74,920 కోట్లతో రైల్వే లేన్లు: అశ్వినీ వైష్ణవ్

దేశంలో రైల్వే వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 2009-14 మధ్య 7,599 KM న్యూ ట్రాక్ వేస్తే, 2014-24 వరకు తాము 34,428 KM నిర్మించామని తెలిపారు. ₹6,74,920 కోట్లతో కొత్త రైల్వే లేన్లు, మల్టీ ట్రాకింగ్, గేజ్ కన్వర్షన్ చేపట్టామన్నారు. ఇప్పటికే 12,769 KMల నిర్మాణం పూర్తయిందన్నారు. పెరుగుతున్న సరకు రవాణా దృష్ట్యా నెట్వర్క్ కెపాసిటీ పెంచుతున్నామని చెప్పారు.


