News April 28, 2024
ALERT.. అగ్నిగుండంలా రాయలసీమ

భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News April 15, 2026
విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.