News October 15, 2025

EPFO ఖాతాదారులకు అలర్ట్

image

PF అకౌంట్ ఉన్న వారు ఎక్కువకాలం ఉపాధి లేకుండా కొనసాగిన సందర్భాల్లోనే పూర్తిగా నగదు ఉపసంహరణ చేసుకునేలా EPFO సెంట్రల్ బోర్డు అనుమతిచ్చింది. ఏడాదిగా ఉద్యోగం లేని వారు EPF తుది పరిష్కారానికి, 3 ఏళ్లు ఉపాధి లేని వారు PF డబ్బుతో పాటు పెన్షన్ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం 2 నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్న వారు ఖాతాల్లోని నిధులను పూర్తిగా ఖాళీ చేస్తుండటంతో EPFO ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News November 18, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

*YCP హయాంలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు చూపించినా MLA పదవికి రాజీనామా చేస్తా: గంటా శ్రీనివాసరావు
*నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్, ఏ2 జగన్మోహన్‌ను ఈ నెల 19 నుంచి 22 వరకు కస్టడీకి అప్పగిస్తూ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు.
*TTD పరకామణిలో చోరీ కేసు దొంగలే సతీశ్ కుమార్‌ను అంతమొందించారు. YS వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించినట్లే సతీశ్ హత్యను ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారు: మంత్రి పార్థసారథి

దోషులు పాతాళంలో ఉన్నా వదలం: అమిత్ షా

image

ఢిల్లీ బ్లాస్ట్ దోషులు పాతాళంలో ఉన్నా వదలబోమని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించడం మనందరి బాధ్యతని అన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో జరిగిన 32వ నార్తర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని సృష్టిస్తాయని, ఈ విషయంలో జోనల్ కౌన్సిల్స్ పాత్ర కీలకమని అన్నారు.