News November 19, 2025
ALP: భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి- కలెక్టర్ సంతోష్

భూభారతి ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణం పరిష్కారం చేసే విధంగా చూడాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. అలంపూర్ మండలంలోని ఉట్కూరు గ్రామంలో 151 సర్వే నెంబర్ భూభారతి ద్వారా పట్టా పాస్ బుక్ లేని సమస్యతో దరఖాస్తు చేసుకున్న స్థానికులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూభారతి ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News January 19, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

HYD: రికార్డుల్లో లేని నాలా.. రియల్టర్లకు నోట్ల మాలా..!

నగర శివార్లలో నాలాల విస్తరణకు కూడా 400% TDR ఇస్తామన్న కొత్త GO అక్రమార్కులకు వరంగా మారనుంది. రెవెన్యూ రికార్డుల్లో లేని కాలువలనూ పరిగణనలోకి తీసుకోవచ్చన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని కొందరు బడా రియల్టర్లు తమ వెంచర్ల మధ్యలో పనికిరాని గుంటలను నాలాగా చూపించుకోవచ్చు. అధికారులతో కుమ్మక్కై రూ.కోట్లు విలువైన TDR సర్టిఫికెట్లు పొందేందుకు స్కెచ్ వేశారని విశ్లేషకుల అంచనా. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.