News April 30, 2024

AI న్యూడ్ యాప్స్‌ను తొలగించిన యాపిల్

image

‘డీప్ ఫేక్’ వీడియోలు, ఫొటోలు ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తున్న నేపథ్యంలో వీటికి చెక్ పెట్టాలని యాపిల్ సంస్థ ముందడుగు వేసింది. తమ యాప్ స్టోర్ నుంచి AI న్యూడ్ యాప్స్‌ను తొలగించింది. AI ఆధారంగా న్యూడ్ ఇమేజెస్ సృష్టించే యాప్స్‌ను నిరోధించాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టింది. కాగా 2022లో ఓ సంస్థ ఇచ్చిన రిపోర్టులో యాపిల్ స్టోర్‌లో న్యూడ్ ఇమేజెస్ క్రియేట్ చేసే యాప్స్ విరివిగా ఉన్నట్లు వెల్లడైంది.

Similar News

News December 12, 2025

ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అసంతృప్తి

image

TG: డ్యామ్‌ల భద్రతపై సమగ్ర నివేదిక ఇవ్వక‌పోవడం పట్ల ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేయడంపై వారిని నిలదీశారు. 174 డ్యామ్‌ల భద్రతపై 3 నెలల్లోగా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. నివేదికలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. డ్యాముల ప్రస్తుత స్థితి, O&M MANUAL, డ్యామ్ దెబ్బతిన్న సందర్భంలో అత్యవసర ప్రణాళికలు ఈ నివేదికలో ఉండాలన్నారు.

News December 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 12, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.19 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 12, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.19 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.00 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.