News March 5, 2025

బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారా?

image

HYDలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు రోడ్లపై చెత్త వేసే వారు, బహిరంగ మూత్ర విసర్జన చేసే వారికి GHMC జరిమానా (₹100) విధించనుంది. గోడలపై రాతలు, కాలువల్లో చెత్త వేస్తే ₹1000, దుకాణదారులు రోడ్డుపై చెత్త వేస్తే ₹1000-₹2000, అనుమతి లేకుండా గోడలపై పోస్టర్లు అంటిస్తే ₹2వేలు, బ్యానర్లు, కటౌట్లకు రూ.5వేలు ఇలా 19 రకాల ఉల్లంఘనలకు ₹50వేల వరకు ఫైన్ వేయనుంది. దీని కోసం ఒక యాప్‌ను రూపొందిస్తోంది.

Similar News

News December 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 17, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 17, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.22 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.03 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.