News March 27, 2024

అబ్బాయ్‌కి బాబాయ్ విషెస్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు జనసేనాని పవన్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందం, సుఖ సంతోషాలను అందించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. పెద్దల పట్ల గౌరవంగా ఉంటాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చెర్రీ మరిన్ని విజయాలు అందుకోవాలి’ అని పవన్ ఆకాంక్షించారు.

Similar News

News February 14, 2026

విజయ్ ర్యాలీలో కార్యకర్త మృతి.. అన్నాడీఎంకే సెటైర్

image

టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎన్నికల ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. సేలంలో సభ జరుగుతున్న సమయంలో గుండెపోటుతో ఓ కార్యకర్త కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై అన్నాడీఎంకే నేత సత్యన్ వ్యంగ్యంగా స్పందించారు. టీవీకే ర్యాలీకి వెళ్తే శవపేటిక పట్టుకెళ్లాలని ట్వీట్ చేశారు. అంతకుముందు కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే.