News February 10, 2025
చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకుడికి బండి ఫోన్

TG: దుండగుల <<15408903>>దాడి ఘటనలో<<>> గాయపడిన చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ కాల్‌లో పరామర్శించారు. ఘటన వివరాలను ఆరా తీయడమే కాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు Xలో వెల్లడించారు.
Similar News
News February 16, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 16, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.