News March 7, 2025

ఇంగ్లండ్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్?

image

ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా సీనియర్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టీ20 జట్టుకు హారీ బ్రూక్‌ను సారథిగా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా బెన్ స్టోక్స్ ఇప్పటికే వన్డేలకు రెండుసార్లు రిటైర్మెంట్ పలికారు. దీనిపై మరోసారి ఆయనతో ఈసీబీ చర్చలు జరుపుతుందని సమాచారం. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోర ప్రదర్శన అనంతరం కెప్టెన్ పదవికి బట్లర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News December 13, 2025

HYD: మెస్సీ మ్యాచ్.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు!

image

మెస్సీ మ్యాచ్‌ సందర్భంగా సిటీలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. WGL వైపు నుంచి ఉప్పల్ మీదుగా HYD, సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఘట్‌కేసర్‌ ORR మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్, LBనగర్, దిల్‌సుఖ్‌నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే HYD నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లాలనుకునే వారు ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ORR మీదుగా వరంగల్ వెళ్లాల్సిందిగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
SHARE IT

శుభ సమయం (13-12-2025) శనివారం

image

➤ తిథి: బహుళ నవమి రా.7.21 వరకు
➤ నక్షత్రం: ఉత్తర ఉ.9.33 వరకు
➤ శుభ సమయాలు: ఏమీ లేవు
➤ రాహుకాలం: ఉ.9 నుంచి 10.30 వరకు
➤ యమగండం: మ.1.30 నుంచి 3 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.6 నుంచి 7.36 వరకు
➤ వర్జ్యం: సా.6.27 నుంచి రా.8.08 వరకు
➤ అమృత ఘడియలు: సా.5.01 నుంచి 6.41 వరకు